ఢిల్లీలోని వజీరాబాద్‌లో అమీనా ఖాతూన్ అనే యువతి తన 22 ఏళ్ల ప్రియుడు విసర్జీతకు మత్తు మందు కలిపిన పాలు తాగించి, నిద్రపోయాక అతని మర్మాంగాలను పదునైన ఆయుధంతో కోసేసింది. వివాహం కాలేదని అబద్ధం చెప్పి రెండేళ్లుగా మోసం చేశాడనే కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విసర్జీత్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమీనా స్వస్థలం బిహార్‌లోని కటిహార్.