నడిరోడ్డులో యువతిపై కాల్పులు (వీడియో)

13చూసినవారు
హర్యానాలోని ఫరీయాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. లైబ్రరీ నుంచి ముగ్గురు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడే రోడ్డుపై బైక్‌తో నిలబడి ఉన్న ఓ వ్యక్తి యువతి దగ్గరకు వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాలికకు గాయాలవ్వడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్