అడవిలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం

7చూసినవారు
అడవిలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం
యూపీలోని ఫతేపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భర్తతో కలిసి వెళ్తున్న యువతిని ముగ్గురు యువకులు అడవిలోకి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేసి, అశ్లీల వీడియో తీశారు. ప్రతిఘటించిన వారిని కొట్టి, రూ. 2500 ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నారు. పోలీసులు స్పందించకపోవడంతో, బాధితులు ఎస్పీ క్యాంప్ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. యువతిని మూడు గంటల పాటు బందీగా ఉంచి, బలవంతంగా వీడియో తీసినట్లు బాధితులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్