మద్యం మత్తులో యువతులు.. నెెటిజన్లు ఫైర్ (వీడియో)

7506చూసినవారు
న్యూ ఇయర్ వేడుకల వేళ బెంగళూరులో మద్యం మత్తులో మహిళలు, యువత రోడ్లపై పడిపోవడం,  రచ్చ చేయడం వంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదేనా మహిళా సాధికారత? ఇదేనా మన సంస్కృతి?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్