లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు యువకుడి ఆత్మహత్య

40చూసినవారు
లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు యువకుడి ఆత్మహత్య
ఆన్‌లైన్ లోన్ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లా రామయంపేటకు చెందిన శ్రీశైలం అనే యువకుడు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఆన్‌లైన్ లోన్ యాప్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్