ముంబయిలో కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 'జెన్ నెక్స్ట్ ముంబయి' పేరుతో యువత ఆందోళన చేపట్టింది. రాజ్యాంగాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ధ్వంసం చేస్తున్నారని వారు ఆరోపించారు. కాగా సీఈసీ రిజైన్ చేయాలని సీజేపీ నిరసన చేపట్టింది.