TG: వరంగల్ జిల్లాలో గన్తో బెదిరించి దారి దోపిడీలు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ లారీ డ్రైవర్కు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టిన యువకులు డబ్బులు లాక్కున్నారు. డ్రైవర్ గాయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్లో ముగ్గురు యువకులు పిస్టల్ కొన్నట్లు గుర్తించారు. వీరు హైవేపై లారీలను టార్గెట్ చేసుస్తున్నట్లు తేల్చారు.