కుక్క మొరిగిందని యజమానిని నరికి చంపిన యువకులు

43884చూసినవారు
కుక్క మొరిగిందని యజమానిని నరికి చంపిన యువకులు
ఛత్తీస్‌గఢ్ లో సుజిత్ అనే 25 ఏళ్ల యువకుడిని ముగ్గురు యువకులు గొడ్డలితో నరికి చంపారు. శుక్రవారం సాయంత్రం సుజిత్ తన కుక్కతో కలిసి వాకింగ్కు వెళ్లాడు. ఈ సమయంలో ఆ కుక్క నిందితుడిని చూసి మొరిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత అతడు మరో ఇద్దరితో కలిసి సుజితు చంపేశాడు. దాడి చేసిన వ్యక్తికి బాధితుడితో పాత శత్రుత్వం ఉంది. ఇద్దరు మైనర్లు సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్