మద్యం మత్తులో ఫ్రెండ్‌ని కత్తితో పొడిచి చంపిన యువకులు

29చూసినవారు
మద్యం మత్తులో ఫ్రెండ్‌ని కత్తితో పొడిచి చంపిన యువకులు
కర్ణాటకలోని కోలార్ నగర శివార్లలో దారుణ హత్య చోటుచేసుకుంది. బీడీ కాలనీకి చెందిన సల్మాన్ పాషా (26) అనే యువకుడిని కొందరు వ్యక్తులు పని ఉందంటూ రాత్రివేళ ఇంటి నుండి తీసుకెళ్లారు. ఓ మార్కెట్ సమీపంలోని ఒక బార్ వద్ద వారంతా కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో జరిగిన చిన్నపాటి వివాదం ఈ హత్యకు దారితీసింది. పెద్ద రాయితో కొట్టి, ఆపై కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో సల్మాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్