యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనలు కఠినతరం.. క్రియేటర్లకు కొత్త సవాళ్లు

700చూసినవారు
యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనలు కఠినతరం.. క్రియేటర్లకు కొత్త సవాళ్లు
యూట్యూబ్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌ (YPP) పూర్తి ఆదాయ భాగస్వామ్యానికి 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త క్రియేటర్లు యూట్యూబ్ నుంచి ఆదాయం పొందాలంటే 365 రోజుల్లో 1,000 మంది సబ్‌స్క్రైబర్లు, 8,000 అర్హత కలిగిన వాచ్‌ అవర్స్‌ సాధించాలి. లేదా 90 రోజుల్లో 2 కోట్ల అర్హత కలిగిన షార్ట్స్‌ వ్యూస్‌ పొందాలి. AI రూపొందించిన వీడియోలపై కూడా నిబంధనలు మారే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్