వైఎస్ అనిల్ రెడ్డి (వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు) తనయుడు సాహిల్ వివాహం వేడుక ఘనంగా జరిగింది. ఆ వేడుకలో పాల్గొనేందుకు చెన్నైకు వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు ప్రముఖులు కలిశారు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్ హాజరయ్యారు.