ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మనవడు రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల షర్మిలతో పాటు ప్రజల్లోకి వస్తున్న రాజారెడ్డిని అందరూ గమనిస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.