ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు YSR అవార్డు

28చూసినవారు
ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు YSR అవార్డు
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డు-2026 ఘనంగా ప్రదానం చేశారు. రైతులు, వ్యవసాయ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఖర్గే, రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.

సంబంధిత పోస్ట్