AP: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ వీరి చలపతిరావును శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. చలపతిరావుపై పలు కేసులు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.