
అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది మృతి (వీడియో)
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని ఓ మిలటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్లు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న FBI అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.




