
మా ప్రభుత్వంలో ఏటా DSC నిర్వహిస్తాం: మంత్రి నారా లోకేశ్
AP: తమ ప్రభుత్వంలో ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని, 2029లోగా మరో మూడు DSCలు వస్తాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాయలున్న చెట్టుకే రాళ్లు తగులుతాయని, DSC, APPSCకి తేడా తెలియనివారు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు విద్యాశాఖలో నియామకాలపై దృష్టి సారించాయి.



































